Avopa News

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గుడిపల్లి, పెద్ద ముద్దునూరు, గుడ్ల నర్వ మంగనూరు  పాఠశాలల్లోని విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు RS 10,000/- విలువైన బహుమతులు మరియు గ్రంథాలయ పుస్తకాలు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అవోపా ప్రధాన కార్యదర్శి పోల శ్రీధర్ గారు పాల్గొని ప్రతిభావంతులైన పేద  విద్యార్థులకు తగిన ఆర్థిక సహాయం చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అవోపా ప్రతినిధులు వెంకట్ రాజు రాఘవేంద్ర స్వామి, మాజీ అధ్యక్షులు బొడ్డు పాండు రాజయ్య,  ఫణి కుమార్, మరియు రాష్ట్ర ప్రతినిధులు  .. ప్రసాద్  తదితరులు పాల్గొనడం జరిగింది
ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన   దాతలు
1)2500/-  వాసా రాఘవేందర్ నాగర్కర్నూల్ యూనిట్ అవోపా అధ్యక్షులు 
2)2500/-  B రవికుమార్ నాగర్ కర్నూల్ జిల్లా అవోపా అధ్యక్షులు
3)2500/- రామ్మోహన్ MPDO
4)2000/- రాజేష్ టీచర్
5)500/- నాగర్కర్నూల్ యూనిట్ అవోపా