మేడ్చల్ జిల్లా AVOPA మహిళా విభాగ్ కార్యదర్శుల ఎన్నిక 2025-03-13 మేడ్చల్ జిల్లా AVOPA మహిళా విభాగ్ అధ్యక్షురాలు గా బచ్చు రమ్యశ్రీ ,ప్రధాన కార్యదర్శి గా వందనపు శిల్ప, ఆర్థిక కార్యదర్శి గా బొడ్డు సింధూజ గార్లు ఎన్నికైన శుభ సందర్బంగా వారికి శుభాకంక్షాలు మరియు అభినందనలు