Avopa News

జహీరాబాద్ AVOPA టౌన్ అధ్యక్షులు గా చింతలగట్టు రాజేష్ గారు, ప్రధాన కార్యదర్శి గా జి వినోద్ కుమార్ గారు, ఆర్థిక కార్యదర్శి గా శ్రీ తర్లపల్లి పవన్ గుప్త గారు ఎన్నికైన సందర్బంగా వారికి శుభాకంక్షాలు మరియు అభినందనలు