దేవరకొండ AVOPA కార్యదర్శుల ఎన్నిక 2025-03-13 దేవరకొండ AVOPA అధ్యక్షులు గా శ్రీ జీ. జంగయ్య గారు, ప్రధాన కార్యదర్శి గా శ్రీ డి. మురళి గారు మరియు ఆర్థిక కార్యదర్శి గా శ్రీ గోవిందు కొండయ్య గారు ఎన్నికైన సందర్బంగా వారికి శుభాకంక్షాలు మరియు అభినందనలు