Avopa News

వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ పెండేకంటి రామ్మోహన్ రావు గారికి, ఏపీ అవోపా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీ బెల్లి శ్రీధర్ గారికి, ఏపీ అవోపా అధ్యక్షులు శ్రీ పువ్వాడ చంద్రశేఖర్ గారికి, ఏపీ అవోపా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శ్రీ పాండు రంగయ్య గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా 2022 డైరీని అందజేయండం జరిగింది. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షులు శ్రీ మల్లిపెద్ది శంకర్ గారు, కార్యనిర్వాహక కార్యదర్శి కందికొండ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు